""ఇది నిజ జీవిత సంఘటన"" ......!!"

"ఈ జీవిత పయనం ఎటు వైపుకో".....ఎంత దూరంమో ఈ పయనం .....గమ్య స్థానం చేరని జీవితాలు ఎన్నో.ఈ పయనం లో ........

"నేను "మాచవరం డౌన్ " లో వెళ్తుంటే రోడ్డు ప్రక్కన ఒక వైపు జామ పండ్లు అమ్ముతూ ఎవరైనా వచ్ఛి కొంటారా.అని దీనంగా చూస్తు వున్నాడు.నేను అతని దగ్గరకు వెళ్లి ఎవరైన పండ్లు కొంటున్నారా తాత అని అడిగాను.బాబు పండ్లు తీసుకొ అన్నాడు .నేను తాత ని పేరు ఏమి అని అడిగాను.

తాత నాకు చెవులు వినిపించవు బాబు అన్నాడు.అలా అంటేనే చాలా బాధ కలిగింది...సరే అని కొన్ని పండ్లు కొన్నాను ...సరే తాత నేను వెళ్తున్నా అని సైగ చేశాను తాత కొంచెం నవ్వుతూ సరే అన్నాడు...తాత"ఎన్నీ బాధలు ఉన్నా తాత చిన్న నవ్వు నవ్వాడు అంటే తాత ది ఎంతో గొప్ప హృదయమో అర్థం అవుతుంది "సేద తీరాల్సిన వయస్సులో కూడా 'చెవులు వినిపించక పోయినా కాని కష్టపడుతున్నాడు అంటే చాలా భాదగా ఉంది" .ఎక్కడి నుండో ,ఎంతో దూరం ఆ పండ్లు మోసుకొని వచ్ఛి కష్టపడుతున్నారు ఆంటే ....వారు ఆ రోజు పొట్ట నింపుకొవటానికేె ,అంతే కానీ సంపాదించి కూడ బెట్టాలి అని మాత్రం కాదు.

"''దయచేసి ఇలాంటి వారు ఎక్కడైనా కనిపిస్తే "బేరం" మాత్రం అడకండి ""

మీకు ఈ మెసేజ్ నచ్ఛినట్టు అయితే మీ మిత్రులకు షేర్ చేయగలరు..........!!!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved