రిషితేశ్వరి కేసులో చీకటి కోణాలు...

1. ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు?

2. హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది?

3. ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? 4.బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు?

5.హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు?

6. ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని?

7. బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు?

8.బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు?

9. కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు?

10.ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది?

11.ఆమెను వేదిస్తూ తీసిన వీడియో ఏమయింది?

12.రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?

13.విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు?

తప్పకుండ షేర్ చెయ్యండి !!!

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved