మనం ఆర్దికం గా సహాయం చెయ్యలేక పోవచ్చు కాకపోతే ఒక Share చేసి ఆర్దికం గా సహాయం చెయ్యగలిగిన వాళ్ళకి information చేరవేద్దాం మనం చేసే ఈ ఒక్క Share ఒక ప్రాణం నిలబెడుతుంది అంటే అంతకంటే ఆనందం మరొకటి ఉండదేమో కదా....!

దయ చుడండి.....రెండు సంవత్సరాల క్రితం అడ్తూ పాడుతూ తిరిగె చిన్నారి వైష్ణవి రెండు ఏళ్ళ నుండి మంచంపట్టింది ...రోజు కూలెకెలితె గాని పూట గడవని పరిస్తితి ....కూతురి కొసాం ఎన్నొ అసుపత్రులు తిరిగారు ఉన్నదంతా ఖర్చు చెశరు....పపా బ్రతకలంటె 3నుండి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది..ఎవరైన దాతల కొసాం ఎదురుచుస్తున్నారు.

రెండు సంవత్సరలకు పైగ మంచానికి పరిమితామై నొటి మాటకు నొచుకొని దర్మపూరి మండలంలొని బురుదెష్పల్లె గ్రామనికి చెందిన చిన్నారి వైష్ణావి (9)కి ఆపారెషన్ కొరకు ఆర్తిక సాయం చెయ్యగలరని వెడుకొంటున్నారు......ప్రెండ్స్ మనం ఈ పోస్ట్ ను లైక్ కొట్టకుండ ఎవరైన దాతాలు ఉంటె సాయం చెయ్యండి సారు....పోన్ నం:9440067922 రెణికుంట రామేష్ ధర్మపూరి.....ఒక చిన్నారి జివితాన్నినిలబెట్టిన వరవుతారు.....

సుకన్య

Please share cheyyandi


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved