నిజంగా గుడ్ స్టొరీ చదివి నచ్చితే షేర్ చెయ్యండి !!!

ఒక జర్మన్ భారత్ కు వచ్చాడు.ఒకచోట నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించాడు.అక్కడ ఎంతో శ్రద్ద తో, పట్టుదలతో ఒక విగ్రహాన్ని చెక్కుతున్న శిల్పిని చూసాడు.అతను ఏ విగ్రహాన్ని ఐతే చెక్కుతున్నాడో అలాంటి విగ్రహం ఇంకోటి ప్రక్కన పది వుండడం గమనించాడు. అ శిల్పిని జర్మన్ ఎలా అడిగాడు ' ఏంటి ఇది రెండో విగ్రహమా' అని అప్పుడు ఆ శిల్పి అతన్ని చూడకుండానే కాదు అని సమాదానం ఇచ్చాడు.మరి రెండో విగ్రహం ఎందుకు చేస్తున్నావ్? అడిగాడు జర్మన్!! దానికి శిల్పి తల తిప్పకుండానే ఆ విగ్రహం లో చిన్న లోపం వుంది అన్నాడు. వెంటనే జర్మన్ ఆ విగ్రహం దగ్గరకు వెళ్లి అందులో లోపం కోసం వెతికాడు ఎక్కడ కన్పించలేదు.ఏంటి ఇందులో లోపం లేదు కదా అని ప్రశ్నించాడు శిల్పిని.సర్రిగ్గా చూడు విగ్రహం ముక్కు మిద సన్న గీత పడింది అన్నాడు శిల్పి.అసలు ఎక్కడ కన్పించడం లేదు కదా ఆయిన ఇ విగ్రహంన్ని ఎక్కడ ప్రతిశ్ట్టిస్తావ్ అని జర్మన్ అడిగాడు. 20 అడుగుల ఎత్తు స్థంబం మిద అని బదులు ఇచ్చాడు.జర్మన్ ఆచ్యరమ్ తో 20 అడుగుల స్థంబం మిద పెట్టె ఇ విగ్రహం ముక్కు మిద సన్నని గీత ఎవరు గుర్తిస్తారు? అని అడిగాడు దానికి శిల్పి ఒక్క క్షణం తను చేస్తున్న పని ఆపేసి నేను గుర్తిస్తాను అన్నాడు ఎవరినో సంతృప్తి పరచడం కోసమో, ఎవరి మెప్పు కోసమో పని చెయ్యకూడదు అనేవి ఒకరికోసం చెయ్యకూడదు అది మనసు లోపలి నుంచి రావాలి అన్నాడు.

నచ్చితే వెంటనే షేర్ చెయ్యండి !!!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved