బాహుబలి లో బల్లాలదేవుడు బర్రెతో ఫైట్ ఎలా మేకింగ్ చేసారో చూడండి!!!

బాహుబలి.. స్టోరీ కంటే గ్రాఫిక్స్ హైలెట్.. మూడేళ్లపాటు కష్టపడి తీశారు.. షూటింగ్ కంటే.. గ్రాఫిక్స్ కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. ప్రతి ఫ్రేమ్ ను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మరీ గ్రాఫిక్స్ డిజైన్ చేశారు.

బాహుబలి ఘన విజయానికి ప్రధాన కారణం అందులోని గ్రాఫిక్స్ మాయాజాలం అని అందరికీ తెలిసిందే! హాలీవుడ్ స్థాయిలో హైదరాబాద్ కి చెందినా ముక్తా గ్రాఫిక్స్ సంస్థ బాహుబలి కోసం శ్రమించింది. ఇందుకోసం బ్లూ, గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంగా కొన్ని ప్రధాన విజువల్స్ చిత్రీకరించారు. ‘బాహుబలి’ లో మెజార్టీ విజువల్ ఎఫెక్ట్స్‌ క్రియేట్ చేసింది హైదరాబాద్‌కు చెందిన ‘మకుటా’ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ. ‘బాహుబలి’ సినిమా కోసం ఎంతో కష్టపడి ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా తమ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాన్ని ఆ కంపెనీ ఆవిష్కరించింది. బాహుబలి సినిమాలో దున్నతో భల్లాలదేవ ఫైటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు బాహుబలి చిత్ర యూనిట్.ఈ సూపర్ వీడియోను మీలో ఎవరైనా ఇప్పటిదాకా చూడబోతే, వెంటనే ఈ క్రింద ఉన్న లింక్‌లో చూసేయండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved