ఆ చిన్నారుల సంతోషం కలకాలం అలాగే నిలిచిఉండి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అందరూ ఆశీర్వదించండి. *************************************************************** బడి గంట మ్రోగింది...... చదువుల గుడి రమ్మంది........ కొత్త సంచులతో.......కొత్త పలకలతో .......... ఉత్సాహం ఉరకలేయగా....... ముఖాన విరబూసిన చిరునవ్వులతో........... చిన్నారుల కేరింతలతో ............. బడిబాట సందడి సందడిగా మారిపోయింది..

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved