మీ ప్రపంచాన్నే మార్చేసుకోండి.. Google Card Board ఇలా! Must Watch & Share

వర్చ్యువల్ రియాలిటీ.. చాలామందికి తెలిసిన పదమే గానీ పెద్దగా ఎవరూ ఎక్స్‌పీరియెన్స్ చెయ్యని టెక్నాలజీ ఇది. 3D సిినిమాలు చూసి అవే గొప్పనుకుంటున్న రోజుల్లో చాలా చవకగా వర్చ్యువల్ రియాలిటీ అనుభూతిని మీ ఫోన్ ద్వారా కల్పించే Google Card Board ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో నా ప్రాక్టికల్ డెమోని చూడొచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved