మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డుల్లోని వ్యక్తుల్ని మాత్రమే కలిపే గొప్ప సోషల్ నెట్‌వర్క్ ఇది Must Watch & Share

ఫేస్‌బుక్ కలగూరగంప. రకరకాల మనుషులు కలుస్తారు. అలా కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డుల్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల్ని మాత్రమే కలవాలనుకుంటున్నారా.. తద్వారా మీ నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో చూపిస్తున్న సోషల్ నెట్‌వర్క్ ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved