ఓ తండ్రి ఆవేదన ఇలా చెప్పాడు

ఓ తండ్రి తన బిడ్డకు వచ్చిన కష్టం మరో బిడ్డకు రాకూడదని తన ఆవేదనను ఎలా తెలియజేస్తున్నాడు. దయచేసీ మన చుట్టూ ఉన్న ప్రాణాంతకమైన వ్యాదులు వచ్చిన స్తోమత లేని పిల్లల కోసం ఈ మెసేజ్ పూర్తిగా చదవండి. ఇదీ నా వ్యాపార అవసరం కోసం రోజు పంపే మెసేజ్ కాదు. మా అబ్బాయి పేరు సత్య సాత్విక్ చాలా యాక్టవ్ కానీ వాడు పుట్టినప్పుడు 15 రోజుల లొపు వాడు చాలా బాధ పఢ్ఢాడు. ఒక డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నాలుగు హాస్పటల్స్ తిరిగాం కానీ ప్రతి చోట లక్ష ఖర్చు అవుతుంది డబ్బులు సమస్య కాదు కానీ వారంతా ఆన్న మాట గ్యారంటీ ఇవ్వలేం అని అంటే పెయిలైతే. జీవితాంతం మోషన్ పైప్ ద్వారా వెళ్ళాల్సిఉంటుందని అప్పుడు మాకు వాడి మీద ఆశ పూర్తిగా పోయింది అలాంటి బాధ వాడు పడుతుంటే మనం చూస్తూ ఉండలేమనిపీంచి దేవుడు మీద బారం వేసి ఇంటికి తీసుకువచ్చేసాం 4 రోజులు గడిచేసరికి సగం అయ్యపోయాడు.

ఇంక గంటలే అనుకున్నాం కానీ ఇంతలో ఎవరో చెప్పారు . మద్రాసు అదే చెన్నైలో అత్యాదునిక సదుపాయలతో 600 మంది పిల్లల డాక్టర్సు కల హాస్పటల్ ఉందని వెంటనే తీసుకువెళ్ళాం ఉదయం వెళ్ళాం సాయంత్రం ఆపరేషన్ చేసేసారు ఇంకా విషేషం ఏమిటి అంటే ఇక్కడి డాక్టర్స్ చెప్పిన ప్రోబ్లం అసలు లేనే లేదు ఇంతకన్నా విచిత్రం డిచ్చార్జ్ చేసే రోజు వరకు తెలియదు అక్కడ అందించేది ఉచిత వైద్యమని. కనుక మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషన్ లో దీగీ ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు. అలాగే పుట్టిన పిల్లలు నుండి 12 సంవత్ష రాల వరకు ఎటువంటి వైద్యమైనా సరే అంటే 10 లక్షలు అయ్యే హార్డు సంబంథిత వ్యాదులైనా ఉచితమే సదుపాయాలు కార్పోరేట్ తరహాలో ఉంటాయి.

కనుక మనలో మన పక్కన ఎంతో మంది పేదవాళ్ళు జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చు చేసే మద్యతరగతి వారు ఉంటారు అలాంటి వారికి ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి. నాలా నా బార్యలా ఎ ఒక్కరు టెంక్షన్ పడకూడదు...మనమంతా కలసి ఒక్క పసి ప్రాణాన్పి కాపాడినా చాలు. అంటూ ఒక తండ్రి ఆవేదన ఇలా చెప్పాడు. మిత్రులారా దయచేసి మీరు మీ మిత్రులకు చెప్పి తెలియని వారికి చెప్పమని చెప్పండి.

Kanchi Kamakoti Childs Trust Hospital

Hospital Address: 12 A Nageshwara Road, Nungambakkam, Nungambakkam, Chennai, Tamil Nadu 600034

Phone:044 4200 1800

Hours: Open today · Open 24 hours

Atleast share and help


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved