ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోతోందా? ఇలా చేసుకోండి!

మనం వాడే ఫోన్లూ, టాబ్లెట్లూ చాలా ఖరీదైనవే గానీ... బయటకు వెళ్తే ఎక్కడ ఛార్జింగ్ అయిపోతుందో అని ఆచి తూచి వాడాల్సి వస్తుంటుంది...

ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీ ఫోన్/టాబ్లెట్ ఛార్జింగ్ గురించి దిగులు చెందాల్సిన పనిలేదు..

మీ ఫోన్‌కి 2 నుండి 3 రెట్లు అదనంగా ఛార్జింగ్ పొందొచ్చు.

ఎక్కువ బయట తిరిగే వారికీ, తరచూ ప్రయాణాలు చేసేవారికీ ఖచ్చితంగా ఈ వీడియో పనికొస్తుంది. సో మిస్ అవకుండా చూడండి.

గమనిక: చాలామందికి ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved