ఫోన్ సైలైంట్ మోడ్‌లో ఉన్నా ముఖ్యమైన కాంటాక్టులకు రింగ్ రావాలా? Must Watch & Share

ఏదో పనుల బిజీలో, నిద్రపోయేటప్పుడో ఫోన్‌ని సైలెంట్ మోడ్‌లో పక్కన పెడితే, అతి ముఖ్యమైన కాంటాక్టుల నుండి వచ్చే కాల్స్ కూడా మిస్ అవుతుంటాం కదా. ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా ముఖ్యమైన కాంటాక్టుల నుండి వచ్చే కాల్స్ రింగ్ విన్పించబడతాయి. సో ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved