మీ ఇంట్లో ఏ వస్తువు వారెంటీ ఎప్పుటి వరకూ ఉందో గుర్తుందా?.. Must Watch & Share

సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు, టివిలు, ఫ్రిజ్‌లు, మిక్సీల వంటి ప్రతీ వస్తువునీ కొనేటప్పుడు ఉన్నంత ఉత్సాహం వాటిని మెయింటైన్ చేసేటప్పుడు మనకు ఉండదు.

ఏ వస్తువైనా కొన్నప్పుడు "ఎన్నేళ్ల వారెంటీ వస్తుందని" దబాయించి మరీ సేల్స్‌మెన్‌ని ఆరా తీస్తాం కానీ వస్తువు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ వారెంటీ కార్డుని ఏ మూలనో, చెత్తకుప్పలోనో పారేస్తాం.

తీరా వస్తువు రిపేర్ వచ్చాక గగ్గోలు పెడుతుంటాం.

ఈ నేపధ్యంలో మీ దగ్గర ఉన్న ప్రతీ వస్తువు యొక్క వారెంటీని జాగ్రత్తగా సేవ్ చేసుకునే ఓ అద్భుతమైన మొబైల్ అప్లికేషన్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను. సో మిస్ అవకుండా చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved