మిత్రులారా దయ చేసి ఇ పోస్ట్ అందరికి షేర్ చెయ్యండి షేర్ చేసిన వారందరికీ పేరు పేరున నా పాదాబివందనాలు ....

ఇ ఫోటో లో వున్నా ఫ్యామిలీ ఉడిపి నుంచి బెంగలూరు నానో కార్ లో వెళ్తుండగా హసన్ జిల్లా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ... ఇ ఫోటో లో వున్నా దంపతులు అక్కడికక్కడే మరణించారు.ప్రమాదంలో దంపతులు 45 ఏళ్ల అశోక్ ప్రభు, 35 ఏళ్ల అశ్విని ప్రభు మరణించారు.

అశోక్ బెంగలూరు లో Bengaluru లో software engineer గా చేస్తున్నాడు.

కారులో వున్న పిల్లలిదరికి బాగా దెబ్బలు తగిలాయీ.. అదృష్టవశాత్తూ ఇద్దరు పిల్లలు ముప్పు తప్పించుకున్నారు.

పిల్లలిదరు 10 ఇయర్స్ ఏజ్ లోపు వాల్లే , వాళ్ళ అడ్రస్ చెప్పలేక పోతున్నారు దయచేసి ఇ విషయం వాళ్ళ relatives కి తెలిసేవరకు షేర్ చెయ్యండి ప్లీజ్

English

please Forward this message to all

This Family was travelling to hassan in a nano car met with an accident both parents expired kids are unable to tell the address kindly share it till it reaches their relatives

Tamil Video


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved