తప్పిపోయీన పిల్లల కోసం వెబ్ సైట్ ఒకటి వుంది చాల మందికి తెలయదు తప్పకుండ షేర్ చెయ్యండి

దేశవ్యాప్తంగా తప్పిపోయీన పిల్లల కోసం క్రేంద్ర మహిళా శిశు సంక్షేమశాక ఒక వెబ్ సైట్ ని ప్రారంబించింది. జూన్ 2 న ఈ వెబ్ సైట్ ను శిశు సంక్షేమశాక మంత్రి మేనకా గాంధీ న్యూ ఢిల్లీ లో ప్రారంబించారు. ఇ తరహ వెబ్ సైట్ ఏర్పాటు కావడం దేశం లో ఇదే తొలిసారి.మేకు ఎవరైన తప్పిపోయీన పిల్లలు కన్పించిన, అనుమానస్పద వ్యక్తులతో పిల్లలు కన్పించిన ఈ వెబ్ సైట్ ద్వార తెలుప వచ్చును ...

వెబ్ సైట్ లింక్ http://khoyapaya.gov.in/


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved