మనం తీసుకునే ఆహారంలో విషపూరితం అయేవి కూడా ఉంటాయి, కాబట్టి కొన్ని నాకు తెలిసినవి చెప్తున్నాను జాగ్రత్త గా చదవండి...మరువకుండా పాటించండి.

తినే నెయ్యి కలిపి తినకూడదు అలా తింటే విషపూరితం అవుతుంది./ పెరుగు లేక మజిగ లో అరటి పండుతో కలిపి తినకూడదు./ అన్నముతో పండ్లు కలిపి తినకూడదు అలా తినడం వల్ల పండ్లలోని minerals తగ్గిపోతాయి./కూరగాయలతో కలిపి వెన్నె లేక చిస్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం./చేపల కూర తిన్నవెంటనే పాలు కానీ, పెరుగు కానీ తినకూడదు.

అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి./. నెయ్యిని రాగిపాత్రలో ఉంచి తినకూడదు./నువ్వుల నునే తో గోధుమ కి చెందినవి చెయ్యకూడదు./మోకాళ్ళ నొప్పులతో ఉన్నవారు మాంసం, గుడ్లు తో చేసిన వంటలు తినకూడదు.

వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి.. ఆరోగ్యం బాగా చూసుకోండి. ఆరోగ్యమే మహా భాగ్యం కదా!!

ఇ విషయాలు మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చెయ్యండి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved