తక్కువ ధరలో పవర్‌ఫుల్ ఫోన్ Redmi Note 3 Review! Must Watch & Share

గత 15 రోజులుగా ఎవరి నోట విన్నా ఈ ఫోన్ గురించే. 12 వేలకు శక్తివంతమైన ఫోన్‌‌ని దక్కించుకుందామని చాలామంది ట్రై చేసి ఫెయిల్ అవుతున్నారు కూడా. మొబైల్ మార్కెట్లొో సంచలనం సృష్టిస్తున్న Xiaomi Redmi Note 3 అన్‌ప్యాకింగ్, రివ్యూలను ఈ వీడియోలో అందిస్తున్నాను. రివ్యూ నిమిత్తం తన ఫోన్‌ని అందించిన శ్రీనివాస రాఘవ గారికి ధన్యవాదాలు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved