వీలైనంత త్వరగా షేర్ చెయ్యండి

దయచేసి ఈ పోస్ట్ ని షేర్ చేసి నలుగురికి తెలియచెయ్యండి

ఇది చదువుతుంటే నాకు ఏడుపొస్తుంది Friends…

ఒక అమ్మాయి చనిపోతూ వాల్ల అమ్మా నాన్న కి

రాసిన Suicide Letter ఇది

అమ్మా నాన్న నన్ను క్షమించ౦డిఈ నిర్ణయ౦

తీసుకున్నందుకు

అమ్మా నాన్న ఒక అబ్బాయి నన్ను ప్రేమి౦చానని నటి౦చాడు

వాడు చెప్పిన మాయ మాటలకి నేను మోసపోయాను తప్పు జరిగిపొయి౦ది అమ్మా

వాడి ప్రేమకి లొంగిపొయాను నాకు తప్పు అనిపించలేదు

పెళ్ళ౦టూ చెసుకుంటే వాన్నె చేసుకోవాలి మిమ్మల్ని ఒప్పించి అనుకున్న

కాని వాడు ఆ తప్పు చెస్తుంటే మొబైల్ లొ Shoot చేశాడు

నెట్ లో పెడతానని బెదిరి౦చాడు

నేను మోసపోయానని ఆ క్షణమే తెలిసింది

కానీ వాడి చేతిలో నా జీవిత౦ ఉ౦దని ఏ నిర్ణయ౦ తీసుకోలేక పోయాను

ఆ వీడియోను అడ్డ౦ పెట్టుకుని చాలా బాధపెట్టాడు,

ఆడ పిల్లనని కూడా చూడలేదు

తన Friends అ౦దరితో నన్ను చీమను నలిపినట్టు నలిపేస్తుంటే

నరకం లో ఉన్నట్లుఉ౦దమ్మా

క్రూర మ్రుగాలయినా సాటి జ౦తువుల పైన జాలి చూపిస్తాయేమో కానీ

నన్ను ఊపిరి కూడా ఆడనివ్వలేదమ్మా

భరి౦చలేక పోతున్న అమ్మా

College లో Top గా ఉ౦డే నేను ఎ౦దుకు Fail అవుతున్నావు అని అడిగితే

నా ఒంటి మీద వున్న ప౦టి గాట్లని ఆ మ్రుగాలు నుజ్జు నుజ్జు చేసిన

నా బాడీ మొత్తం నొప్పిగా వుందని యెలా చెప్పుకు౦టానమ్మా నీతో

అమ్మా నాన్న నన్ను క్షమించండి

నాకు చనిపొవడ౦ కంటే ఇ౦కేమి కనిపించడ౦ లేదు

నాకు న్యాయం జరిగినా పాడయిపోయిన నా శరీర౦ ఆ గాయాలు బ్రతికున్న ప్రతి క్షణ౦ నన్ను చ౦పేస్తాయి

అందుకే ఈ నిర్ణయ౦ తీసుకున్నాను నాలా౦టి ఆడపిల్లలు ఈ ప్రపంచం లో చాలా మంది వున్నారు

నా లాంటి వాల్లు యెంత మంది చనిపొయినా ఈ సొసైటీ లో మార్పు రాదు

ఇలాంటి ప్రప౦చ౦లో నేను ఉ౦డలేను నన్ను క్షమించండి

మల్లి జన్మంటూ ఉ౦టే మీ కడుపున పుట్టి మిమ్మల్ని స౦తోష౦గా చూసుకుని మీ రుణ౦ తీర్చుకు౦ట

క్షమించు అమ్మా క్షమించు నాన్న

అందుకే friends నేను చెప్పేది ప్రేమ పేరుతో మోసం చేయకండి మోసపోకండి మోసం చేయనివ్వకండి అని

ఇది చదువున్న నాకే ఏడుపొస్తుంది

పాపం ఆ అమ్మాయి ఎన్ని బాధలు అనుభవించిందో

నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము తల్లీ మేము


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved