పొరబాటున ఫోన్ Screen పగిలిపోతే రకరకాల సొల్యూషన్స్ ఏంటి?

అనుకోకుండా ఫోన్ క్రింద పడి స్క్రీన్ పగిలిపోతుంది.. అలాంటప్పుడు అసలేం చెయ్యాలి? స్క్రీన్‌కి ఎంత ఖర్చవుతుంది.. అందుబాటులో ఉన్న పరిష్కారాలేమిటో ఈ "మొబైల్ ట్రబుల్‌షూటింగ్" సిరీస్‌లో చూద్దాం. సెల్ ఫోన్ టెక్నీషియన్‌గా 12 సంవత్సరాల అనుభవం ఉండీ పలు సంస్థల్లో వేలమందికి ట్రైనింగ్ ఇచ్చి టెక్నీషియన్స్‌గా తీర్చిదిద్దిన నాగరాజు గారు ప్రాక్టికల్‌గా మీకు పరిష్కారాలు చూపిస్తారు. మొబైల్ టెక్నీషియన్‌గా ట్రైనింగ్ తీసుకోదలుచుకున్న వారు ఆయన్ని సంప్రదించవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved