ప్రపంచంలో అత్యంత మంది వీక్షించిన ఫోటో

ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది వీక్షించిన ఫోటో ఇది, దిన్ని మీరు చూసే వుంటారు మీ కంప్యూటర్ డెస్క్ టాప్ పైన వాల్పేపర్ గా వుంటుంది. ఈ ఫోటో చార్లెస్ ఓ రేర్ తన వైఫ్ తో కార్ లో వెళ్తుండగా కార్ స్టాప్ చేసి తీసారు. ఈ ఫోటో ని బిల్ గేట్స్ కొనుగోలు చేసి చార్లెస్ కి ఎంప్టీ చెక్ ఇచ్చారు అంటే బిల్ గేట్స్ కి అంత నచింది అనమాట .

Share it for your friends

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved