రోజుకు ఒక కప్పు కాఫీతో శరీరంలో జరిగే ఆరోగ్యకరమైన మార్పులు..?

ఉదయం లేచిన దగ్గర నుంచి మహిళలకు ఉరుకులు పరుగులే. నిద్రలేవగానే.. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని.. ఆఫీసులకు పరుగులు పెట్టాలి. అక్కడికి వెళ్లింది మొదలు.. దాదాపు 8 నుంచి 10 గంటల సేపు నిర్విరామంగా కూర్చుని వర్క్ చేయాల్సిందే. అందులోనూ.. కంప్యూటర్లలో చూసి వర్క్ చేయాల్సిన పరిస్థితి. ఇలా ఎక్కువసేపు కదలకుండా.. కూర్చోవడం వల్ల మహిళలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అన్నింటికన్నా ఎక్కువగా వేధిస్తున్న సమస్య నడుంనొప్పి. తరచుగా ఈ సమస్యతో సతమతమవుతున్నారు మహిళలు. కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కువ అవడం వల్ల.. అటు ఇటు కదలలేని పరిస్థితులు కూడా ఫేస్ చేస్తున్నారు. దీనికోసం ఏవో పెయిన్ కిల్లర్స్, క్రీమ్ లు వాడినా.. ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది

అల్లంను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. అందులో అల్లం ముక్కలు వేసి.. 10 నిమిషాలు కాంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి.. కాస్త తేనె కలుపుకుని తాగితే.. వెంటనే నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. హోం రెమిడీస్ ప్రయత్నించడం మంచిది.

ఒక పాత్రలో కప్పు నీరు తీసుకోవాలి. అందులో 10 తులసి ఆకుల్ని వేసి నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత చల్లారనిచ్చి, వడకట్టి.. చిటికెడు ఉప్పు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నడుంనొప్పి ఉన్నప్పుడు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved