తెలుగు ప్రజలు గర్వపడేలా చేసిన బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటన

తెలుగుదనం ఉట్టిపడేలా తీసిన ఈ ప్రకటన చూస్తే మళ్లీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ ప్రకటన చేసింది మన తెలుగు వారు కాదు సరి కదా.., మన భారతదేశం వారు కాదు. ఈ ప్రకటన చిత్రీకరించింది బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ వారు. ఈ అద్భుతమైన ప్రకటనను భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ల విమాన మార్గాల ప్రచారం కోసం తీయబడింది.

ఇది యాదార్ధ సంఘటన ఆధారంగా తీసిన వీడియో అని వారు తెలిపారు. ఈ ప్రకటన భారతీయ వృద్ధ మహిళ మరియు 23 సంవత్సరాల వయసు గల హెలీనా అనే ఎయిర్ హోస్టెస్ ల మధ్య జరిగిన తీపి జ్ఞాపకాల ఆధారంగా తీయబడింది. బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణంలో భాగంగా ఇరువురికి మద్య జరిగిన కొన్ని మధురమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటలన వల్ల తన మనసుకి నచ్చిన హెలీనా ను తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది వృద్ధ మహిళ.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved