కాన్సర్ను నయం చేసే మందు అందరికి షేర్ చేయండి

ఆధునిక యుగంలోను ప్రపంచ దేశాలంతటా అందరినీ భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. అయితే ఈ వ్యాధి వచ్చినట్లయితే నయం కావడం చాలా కష్టం. వ్యాధి ప్రారంభ దశలో ఉంటే మెడిసిన్ వాడటం ద్వారా నయం చేయవచ్చు. కానీ.. వ్యాధి ముదిరితే మాత్రం వైద్యులు సైతం ఏమీ చేయలేం అంటారు. క్యాన్సర్ బారిన పడ్డ వారు దాని నుంచి బయట పడటానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. అయినప్పటికీ రోగం నయం కావటం లేదు. అయితే ఒక పండును తినడం ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నయం అవుతుందని అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ పండు ఏది? అక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తున్నారా?

భయంకరమైన వ్యాదులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఏ రోగానికి అయినా కుల, మత, ప్రాంత భేదం ఉండదు. ఎంతటి వారైన రోగాల భారిన పడాల్సిందే. ఎంతో మంది ప్రముఖులు క్యాన్సర్ భారిన పడిన విషయం మనకు తెలిసిందే. ఎంతో భయంకరమైన ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉంది. ఒక పండు, తింటే నిమిషాలలోనే క్యాన్సర్ కణాలను ధ్వంసం చేస్తుంది అని తాజాగా కనుగొనడం జరిగింది. ఈ పండు పేరు బ్లాష్ వుడ్, ఇది ఆస్ట్రేలియాలోని తూర్పు క్వీన్ ల్యాండ్ అడవుల్లో లభిస్తుంది. ఈ పండులోని గింజలతో తయారయ్యే మందుతో క్యాన్సర్ ని తగించవచ్చు అని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. ఈ మందు పేరు ఈబిసి-46 అని అంటారు. ఈబిసి-46 పై మరిన్ని పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రాబోయే ఇంకొన్ని సంవత్సరాలల్లో ఈ ఔషధాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వీరు చెబుతున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం ఈ ఔషధం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకని, మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు అందజేయాలన్న ధ్యేయంతో ఉన్నారు శాస్త్రవేత్తలు.


Share on

గుడ్ న్యూస్: క్యాన్సర్ తో పోరాడే దివ్యౌషధం మీ చేతుల్లోనే..!

ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న మహమ్మారి క్యాన్సర్. దీన్ని ముందుగానే గుర్తించే అవకాశం లేదు. అలాగే ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో వస్తుందో.. చెప్పలేం. అయితే..జీవితంలో క్యాన్సర్ మన దరి చేరకుండా కాపాడే ఉపాయం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అది కూడా చాలా సింపుల్ గా, ఇంట్లో తయారు చేసుకునే దివ్యౌషధం. మనం రోజూ వంటకాల్లో వాడే పదార్థాలే.. కేవలం నాలుగు పదార్థాలను కలుపుకుని తీసుకోవడం వల్ల క్యాన్సర్ భయానికి దూరంగా ఉండవచ్చు.

ఈ పవర్ ఫుల్ ఔషధం తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడే ఛాన్సే లేదని తాజా అధ్యయనాల ద్వారా నిరూపించారు. 5000 వేలకంటే ఎక్కువ మెడికల్ స్టడీస్ జరిగాయి. ఈ పదార్థం తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. అలాగే ఒకవేళ మీ శరీరంలో ఏ రకమైన క్యాన్సర్ కణాలు పెరుగుతున్నా.. వాటిని నాశనం చేస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్, పావు టీస్పూన్ నల్ల మిరియాలు, అరటీ స్పూన్ అల్లం, అర టీ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే కాబట్టి.. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఒక కప్పులో ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ చేయాలి. దీన్ని మీట్, సలాడ్స్, పెరుగు, సూప్ లలో కలుపుకుని తీసుకోవచ్చు. అయితే రోజుకి ఒక్కసారి ఈ పదార్థం మీ డైట్ లో ఉండేలా చూసుకుంటే క్యాన్సర్ నివారించవచ్చు. క్యాన్సర్ తో బాధపడుతున్నవాళ్లు రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకోవడం మంచిది. చూశారుగా ఎంతతేలిగ్గా.. ప్రాణాంతక క్యాన్సర్ ని అరికట్టవచ్చు. ఇప్పటి నుంచే ఈ పదార్థాన్ని మీ ఆహారంలో చేర్చుకుని క్యాన్సర్ భూతాన్ని తరిమికొట్టండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved