చికెన్ పాక్స్ (ఆటలమ్మ ) నివారణకు10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

చికెన్ పాక్స్(వారిసెల్ల) అనే వ్యాధి వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. జ్వరం, దురద, బొబ్బల వంటి రాష్ లు ఈ వ్యాధి యొక్క లక్షణాలు. చర్మం పై సూక్ష్మ క్రిముల ద్వారా అంటువ్యాధి, న్యుమోనియా, మెదడు వాపు వంటి ప్రమాదకరమైన సమస్యలకి ఈ వ్యాధి కారణమయ్యే అవకాశం ఉంది. ఆటలమ్మ(Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం.

ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు. ఆ రోజుల్లో మశూచి (Smallpox) అంటే చాలా భయపడేవారు, ఎందువలనంటే ఈ జబ్బు బారిన పడిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయేవారు, లేక వారు రూపురేఖలు చూడటానికి భయంకరంగా వుంటుంది. ఇది వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి సోకిన వారికి చర్మం దురదగా ఉండటమే కాకుండా ఎర్రగా కందిపోతుంది. తొలుత ముఖంపై ప్రారంభమైన ఈ దురద మెల్లగా వీపు, నడుము భాగాలకు కూడా వ్యాపించి చర్మం మొత్తం చిన్న చిన్న ఎర్ర కురుపులుగా మారతాయి.<.p>

నోటి పూత, కురుపులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పెద్దల్లో వ్యాధినిరోధకత లోపించిన ఇన్ఫెక్షన్ డిసీజ్ కు గురైన వారు కోలుకోవడానికి ఈ వైరస్, వేరిసెల్లా కు వ్యతిరేకంగా వ్యాసినేట్ చేసుకోవాలి. లేదా కొన్ని హోం రెమడీస్ ఉపయోగించి నేచురల్ గా చికెన్ పాక్స్ ను తగ్గించుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగిన వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. అలాగే కొన్ని హోం రెమెడీస్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

వేప:

ఆటలమ్మకు వేప చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. వేపఆకులో యాంటీ వైరన్, మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . స్నానం చేసే నీటిలో వేపాకు వేసి ఆ నీటితో స్నానం చేయాలి. లేదా వేపాకును పేస్ట్ చేసి శరీరం మొత్తం అప్లై చేసి ఆరిన తర్వాత స్నానం చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది . దద్దుర్లను డ్రైగా మార్చుతుంది మరియు హీలింగ్ ప్రొసెస్ పెంచుతుంది.

తేనె:

తేనె ఒక నేచురల్ హోం రెమెడీ, చికెన్ పాక్స్ వల్ల చర్మం దురదను నివారించుకోవచ్చు . తేనెను నేరుగా ఎఫెక్టెడ్ ప్రదేశాల్లో అప్లై చేయాలి. ఇది దురద అసౌకర్యాన్ని తొలగించడం మాత్రమే కాదు ఇది మచ్చలను కూడా మాయం చేస్తుంది

కూల్ షవర్ బాత్:

సాధ్యమైనంత పళ్ళు మరియు కూరగాయలు తీసుకోండి. సాధారణం గా శరీరం వేడిగా ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. మాంసాన్ని దూరం గా ఉంచండి.

బేకింగ్ సోడా :

చర్మం మీద ఏర్పడ్డ ఎర్రని మచ్చలను బేకింగ్ సోడా అప్లై చేయడం వల్ల రెడ్ బంప్స్ తొలగిపోతాయి . వీటిని తొలగించి మరియు డ్రై చేయాలి . ఇది గాయాలను మాన్పడం మాత్రమే కాదు దురదను కూడా తగ్గిస్తుంది.

కివి ఫ్రూట్:

రెండు కివి పండ్లను ప్రతి భోజనం తో తీసుకోవటం వాల్ల విటమిన్ సి ,మరియు అతి ముఖ్య పోషకాలు లభించి ఉపిరి తిత్తులకు మేలు చేస్తాయి . దానివలన చర్మము మరియు రక్తము ఆరోగ్యం గా ఉంటాయి . అంతేకాక కివి లో ఉన్న ఎంజైము లు జీర్ణ వ్యవస్థకు కూడా మంచి చేస్తుంది . జీర్ణము అవ్వటం వలన శరీరానికి కావాల్సిన ఆరోగ్య కారకాలు అందుబాటులోకి వొచ్చి వ్యాధి నివారణను వేగవంతం చేస్తాయి .

సాల్ట్ బాత్ :

స్నానం చేసే నీటిలో ఒక చెంచా సీసాల్ట్ వేసి అందులో వోడ్కా మరియు ల్యావెండర్ ఆయిల్ వేసి కొన్ని నిముషాలు అలాగే ఉంచాలి. ఈసాల్ట్ లో మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది .


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved