ఇది చైనాలో వారు నిర్మించుకున్న ఏర్‌పోర్ట్...!

దేశాన్ని నమ్ముకునే వాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎలాంటి అధ్భుతాలు చేస్తారో చెప్పటానికి ఇది ఓ మచ్చు తునక !

.

ఇక మన దేశంలో అంటారా ఈ దేశాన్ని అమ్ముకునే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు దండిగా ఉన్నారు..!

వీళ్ళు అధ్బుతాలు చేయకపోయినా పరవాలేదు....ఈ దేశాన్ని నాశనం చేయకుండా ఉంటే అదే పదివేలు..!

.

సరే ఈ సంగతి అలా ఉంచి ఓ లుక్కేసుకోండి మరి..!

.

ఒకేసారి 76 విమానాలు రాక పోకలు సాగించడానికి అనుకూలంగా నిర్మించారు !

దీని మొత్తం విలువ 1.4 బిలియన్ డాలర్లు అని సమాచారం !

పది మెగావాట్ల విద్యుత్ స్వీయ ఉత్పత్తి సామర్ధ్యం గల ఈ ఏర్‌పోర్ట్ లో ..

.

కేవలం టెర్మినల్-3 లోనే 200 చెకిన్ కౌంటర్లు, 200 పెద్ద దుకాణాలు ఉన్నాయి !

.

పైగా వర్షపు నీటిని ఒక్క బొట్టుకుడా వృధా కానివ్వకుండా ఒడిసి పట్టి ఆ నీటిని ఇండోర్ ప్లాంట్స్ కి వినియోగిస్తారు !

అంతేనా...!

.

ఒకటిన్నర కిలోమీటర్ల పొడవు గల ఈ ఏర్‌పోర్ట్ లోకి హనీకొమ్బ్..అంటే తేనె పట్టు లాంటి డిజైన్ తో పైకప్పును నిర్మించి.... పరావర్తన సిద్ధాంతం ఉపయోగించి పగలు వెలుతురు ఉపయోగించుకుంటారు !

.

మొత్తం ఏర్‌పోర్ట్ ఎల్.ఈ.డి లైట్లను వాడుతున్నారు !

.

సోలార్ ఏర్ కండీషన్ టెక్నాలజీ ని ఉపయోగించి గ్రౌండ్ మౌంటెడ్ డిస్ట్రబ్యూటర్ ల ద్వారా చల్లటి గాలి ఆ కనబడుతున్న వై ఆకారంలో ఉన్న గొట్టాల ద్వారా... నలువైపులా విరజిమ్ముతారు !

.

ఇలాంటి ఏర్‌పోర్ట్ మన ఆంధ్ర ప్రదేశలో మనం నిర్మించుకోగలమా ..?! అని నా ఆలోచన !

.

ఇంకా చెప్పుకోడానికి ఎన్నో విశేషాలు ఉన్నయ్...! తరవాత చెప్పుకుందాం...ఏతంటారు...?! smile emoticon


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved