ఎక్కిళ్ళను తగ్గించే పద్దతులు

సాధారణంగా ఎకిళ్ళు చాలా అరుదుగా వస్తుంటాయి, వచ్చినపుడు మాత్రం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఆ సమయంలో తాసుకోవలసిన జాగ్రత్తలు ఇక్కడ తెలుపబడ్డాయి. -

1.ఎక్కువ నీరు తాగటం వలన

సులువైన మరియు శక్తివంతంగా వెక్కిళ్ళని ఆపడానికి ఒక పద్ధతి ఉంది. అది కొన్ని నీటిని తాగటం. వెక్కిళ్ళు వచ్చినపుడు ఒక గ్లాసు నీరు త్రాగటం వలన వీటిని ఆపొచ్చు, ముక్యంగా చిన్న పిల్లల్లో మరియు యవ్వన వయస్సులో ఉండే వారిలో తగ్గించ వచ్చు. చల్లిని నీటి వలన తొందరగా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

2.వంటసోడా

రెండు చెంచాల వంటసోడా, రెండు చెంచాల ఆరోమాటిక్ అమ్మోనియా మరియు నాలుగు గ్రాముల పిప్పరమెంట్, పెప్పర్'లను కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని ఒక చెంచా తాగటం వలన ఎక్కిళ్ళు రాకుండా ఆపవచ్చు

3.శ్వాసకి సంబంధించిన వ్యాయామం

దీన్ని అనుసరించంటం వలన వెక్కిళ్ళు రాకుండా చూసుకోవచ్చు. 10 సార్లు పేపర్ సంచిలో గాలిని పీల్చుకొని, వదలండి. మీరు గట్టిగా మరియు సాధారణంగా గాలిని పీల్చుకునే సమయాలలో, మాములుగా గాలిని పీల్చుకోటానికి చాలా ఉపయోగపడుతుంది.

4.చక్కెర

కొన్ని ఔషధాలు చాలా రుచికరంగా ఉంటాయి ఇందులో చక్కెర కూడా ఎక్కిళ్ళు రాకుండా చూస్తుంది. ఎక్కిళ్ళు రాకుండా ఉండటానికి రోజు ఒక సగం చెంచా పొడి చక్కర తీసుకొని, నాలుక చివర భాగంలో ఉంచాలి, ఇలా రోజుకి మూడు సార్లు చేయటం వలన ఎక్కిళ్ళు రావు.

5 నిమ్మకాయ

నిమ్మకాయ రుచి వలన కూడా అకస్మాత్తుగా వచ్చే ఎక్కిళ్ళని ఆపొచ్చు. నిమ్మకాయ రసాన్ని పీల్చటం వలన వెక్కిళ్ళను ఆపెయొచ్చు. ఒగరు రుచిగా ఉండే నిమ్మకాయ రసం ఎక్కిళ్ళను ఆపేస్తుంది.

6 పత్తిమూట

వాగాస్ నెర్వె లేదా అనూహ్య నాడీ ఉద్దీపనకి గురైయి శరీర మధ్య పటలము వేవ్స్'ని ఆపేయటం వలన ఎక్కిళ్ళు వస్తాయి. సులభంగా శరీర మధ్య పటలము వేవ్స్ మల్లి రావాలంటే చిన్న పత్తిని తీసుకొని నోటి పైభాగాన గిలిగింతలు చేయటం వలన ఎక్కిళ్ళు ఆగిపోతాయి. ఇలా చేసేటపుడు చాలా సహనంగా ఉండాలి.

7 కొండనాలికని ఎత్తి పట్టుకోవటం

ఎక్కిళ్ళని తగ్గించటానికి మరొక దారి, నోటిలో ఉండే ఉండే కొండనాలికని చెంచాతో ఎత్తి పట్టికోవటం వల్ల తగ్గించవచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved