దయచేసి చదవండి.......ఈ చిన్నోడి గొప్పతనానికి ,మంచితనానికి అభినందనలు తెలపండి......మీ లైక్స్ తో .......మీ షేర్స్ తో..........

ఈ అబ్బాయి పేరు ఆకాశ్ .యు.కె.జి. Padma seshadri bhavan,chennai లో చదువుతున్నాడు....ఈ అబ్బాయి గొప్పతనం ఏంటో తెలుసా! శని ,ఆదివారాల్లో చేతిలో కరపత్రాలను ఉంచుకుని ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వీటిని పంచుతుంటాడు.....అందరిని ఇలా ప్రాధేయపడుతూ చెపుతూ.కరపత్రాలను పంచుతూ ఉంటాడు......... " ప్లీజ్ ...అంకుల్ ....దయచేసి మీరు హెల్మెట్ వేసుకుని మీ వాహనాలను నడపండి. మీరు జాగ్రత్తగా ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి చేసినవారవుతారు.." అంటూ అందరి అభిమానాన్ని పొందుతున్నాడు.....

గత ఏడాది ఆగస్టు నెల నుండి ఈ ఆకాశ్ లక్ష కరపత్రాలను జనాలకు అందిస్తూ. మంచి సందేశాన్ని ఇస్తున్నాడు.......తన కళ్ళతో చూసిన సంఘటనను ఇలా అడిగినవారికి చెపుతున్నాడు...... " నేను మా నాన్న గారితో బైక్ మీద వెళుతూ..మా ముందు ఒక అంకుల్ కు ఆక్సిడెంట్ అవడం నా కళ్ళారా చూశాను.....మా నాన్నను అడిగాను... అంకుల్ ఎందుకు హెల్మెట్ వేసుకోలేదు అని., అలా చేసి ఉంటే కాస్త అయినా బ్రతికే అవకాశం ఉండేది కదా " అప్పటి నుండి కొంతమందికైనా చిన్నపిల్లవాడిగా చెప్పిచూద్దామని నాన్న గారి సలహాతో ఇలా చేస్తున్నాను ......అలాగని నేను చదువును నిర్లక్ష్యం చేయను......నేను మా స్కూల్ లో మంచి ర్యాంకునే సంపాదిస్తున్నాను " అని తన మృదువైన మాటలతో చెపుతున్నాడు..... దయచేసి ఈ చిన్నారి సందేశాన్ని మనమూ పాటిద్దాం రండి.......ప్లీజ్......


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved