ఎలాంటి పాము నైన వడి కట్టి మింగేస్తాడు

ఇతని పేరు నాగరాజు ఉరు భిష్నుపూర్ కోల్కతా కు 85 కిలోమీటర్ దూరం లో వుంది. చిన్నప్పటి నుండి పాము లతో స్నేహం చేసేవాడు తండ్రి రోడ్ల మిద పాములా అట ఆడిస్తాడు...

ఐతే నాగరాజు కి పాములతో ఆడుకోవడం అన్న పాముల్ని పట్టుకోవడం అన్న చాల ఇష్టం. పాములే ఇతనికి ఆహారం.విచిత్రం గా వుంది కదు!!! ప్రతి ఇయర్ వాళ్ళ ఊరిలో పాముల పండుగ జరుగుతది... ఆ పండుగ రోజున నాగరాజు పాముని నోటిలో పెట్టకుని ఆడిస్తాడు.. వందలమంది జనాలు లైన్ లు కడతారు అవి చూడడానికి... ప్రజలు పాముల దీవెనల కోసం ఎగబడతారు .. వాళ్ళు నాగ స్వరం వుదు తుంటే పాములు బుట్టలోనుంచి బయటకు వచ్చి డాన్సు చేస్తేయ్ అవి చూసి జనాలు చాల ఆనందిస్తారు..

సవత్సరానికి ఒక్కసారి వచ్చే ఎ పండుగకు వేలాది మంది జనాలు తిలకించడానికి తరలి వస్తారు


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved