దయ చేసి ఇది అందరికి షేర్ చెయ్యండి .................

మీరు చూస్తూనే వుంటారు అనాధ పిల్లలు, ముసలి వాళ్ళు, బస్సు స్టాప్ లో రైల్వే స్టేషన్ లో కన్పిస్తారు వాళ్ళకు తినడానికి అన్నం దొరకదు కట్టుకోడానికి బట్టలు దొరకవు....... మనం ఇంట్లో వండుకున్న అన్నం కుర మిగిలిపోతే డస్ట్ బిన్ లో వేస్తాం మార్నింగ్ చెత్త వాడు రాగానే డబ్బా లో పడేస్తాం... మీరు చెత్త లో పడేసే అన్నం ఒకరి ఆకలి నింపుతుంది అది గుర్తు పెట్టుకోండి... రాత్రి అందరు భోజనం చేసినాక ఎంతో కొంత మిగుల్తుంది దానిని చేత లో వెయ్యకుండా ఒక కవర్ లో వేసి మీకు దగ్గర లో వున్నా బస్సు స్టాప్ లోనో రైల్వే స్టేషన్ బయట నో చాల మంది దర్మం చెయ్యండి అని అడ్డుకుంటారు వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళ ఒక్క పుట ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారు,,,,,

మీరు 1 రూపాయి దర్మం చేసిన వాళ్ళ ఆకలి తీరడానికి ఇంక 29 రూపాయలు కావాలి ఇలా చేస్తే కనీసం వాళ్ళ ఆకలి తీరుతుంది

మీ ఇంట్లో మీ పిల్లలకో మీకో టైట్ అయిన బట్టలు చిరిగినా పర్లేదు అవి కూడా అలాంటి వాళ్ళ కు సాయం చెయ్యండి ఎందుకంటే వాళ్ళకు వేసుకోడానికి కనీసం దుస్తులు కూడా వుండవు....

దయ చేసి ఇది అందరికి షేర్ చెయ్యండి మిత్రులారా .................

ఇది చదివినాక అయినా మనలో కొంత మంది ఇలా చేస్తారు అని ఆశిస్తున్నాను ........


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved