మొబైల్‌ నుంచి సినిమాలు స్పీడ్‌గా డౌన్‌లోడ్ అయ్యే వెబ్‌సైట్లు

మీరు మొబైల్ నుంచి సినిమాలు డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారా...అందుకోసం మీరుఏ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేయాలని తెగ కుస్తీలు పడుతుంటారు..అయితే అలాంటి వారికోసం ఇంటర్నెట్లో కొన్ని రకాలైన వెబ్‌సైట్లు ఉన్నాయి.. ఈ వెబ్‌సైట్ల నుంచి మీకు కావలసిని సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. అలాంటి కొన్ని వెబ్‌సైట్స్.

1) MyDownloadTube.com మీ మొబైల్ డివైస్ నుంచి ఈ వెబ్ సైట్ ద్వారా సినిమాలు డౌన్ లోడ్ చేయడం చాలా తేలిక. పుల్ హెచ్ డి మూవీస్ కూడా ఇందులో స్పీడ్ గా డౌన్ లోడ్ అవుతాయి.

2) 3GpMobileMovies.com ఎవర్ గ్రీన్ బాలీవుడ్ మూవీస్ ఇందులో మీరు డౌన్ లోడ్ చేయవచ్చు.

3) imp4movies.com ఇది చాలా డిమాండ్ ఉన్న వెబ్ సైట్. ఆండ్రాయిడ్ ఆపిల్ సెట్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4) CrazyMovies.in ఇందులో ఎ నుంచి జడ్ వరకు సినిమా పేర్ల లిస్ట్ ఉంటుంది. మీకు కావలసిని సినిమా పేరు టైప్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

5) MySuperMovies.Com ఇందులో ఢిపరెంట్ సినిమాలు డౌన్ లోడ్ చేయవచ్చు.

6) MovieCrib.com బాలీవుడ్, హాలీవుడ్, మరాఠి సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

7) Mp4Arena.org ఇతి చాలా ఫాస్ట్ గా కంటెంట్ ను డౌన్ లోడ్ చేసే వెబ్ సైట్.

8) 3GpMovies.in ఈ సైట్ నుంచి రింగ్ టోన్స్ అలాగే గేమ్స్ ,వీడియోస్ డౌన్ లోడ్ చేయవచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved