మీ ఫ్రెండ్స్ దారిలో ఎక్కడెక్కడ ఉన్నారో ఇలా తెలుసుకోండి

ఫ్రెండ్సంతా కలవబోతున్నారా.. మీ ఫ్రెండ్స్ దారిలో ఎక్కడెక్కడ ఉన్నారో ఇలా తెలుసుకోండి! Must Watch & Share

సరదాగా ఫ్రెడ్సంతా కలిసి సినిమాకి వెళ్లాలనుకుంటే ఎవరెవరు ఏ లొకేషన్‌లో ఉన్నారో తెలుసుకుంటే వారు టైమ్‌కి వస్తారా లేదా అన్న టెన్షన్ ఉండదు కదా. అంతేకాదు ఓ పిక్నిక్ స్పాట్‌లోనో, ఓ లొకేషన్‌లోనో కలవాలనుకున్న వారంతా ఒకర్నొకరు ట్రాక్ చేసుకోవడానికి ఈ వీడియోలో నేను చూపిస్తున్న అప్లికేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved