ముఖం మీద వెంట్రుకలను తొలగించే మార్గం.. | how to remove unwanted hair on face in telugu

సమాజంలో చాలా మంది మహిళలు తమ అందాన్ని పెంపొందించుకోవడంలో చాలా ప్రయత్నాలే చేస్తారు. వారి అందాన్ని మెరుగుపరుచుకొనేందుకు తీసుకొనే జాగ్రత్తల్లో ముఖ్యమైనది మరొకటి ఉంది. ముఖం మీద, శరీరంలో వెంట్రుకలు లేకుండా చేసుకోవడం. ముఖ్యంగా కొంత మంది మహిళల్లో ముఖం మీద వెంట్రుకలతో చాలా ఇబ్బంది పడుతుంటారు.ముఖంలో అవాంఛనీయంగా పెరిగే వెంట్రుకలు మగవారి సంకే తాన్ని తెలుపుతూ చాలా ఇబ్బంది కరంగా మార్చుతుంది. కాబట్టి ఇలా ముఖం మరియు శరీరం మీద అవసరంగా మొలిచే కేశాలను తొల గించుకోవడానికి వ్యాక్సింగ్ మరియు షేవింగ్ వంటి పద్దతలును ఉపయోగిస్తుంటారు.

అయితే షెవింగ్ మరియు వ్యాక్సింగ్ వంటివి పెరిగిన వెంట్రుక లను తొలగిస్తుంది. కానీ పెరుగుదల మరింత తీవ్రమవుతుంది. ముఖం మీద హెయిర్ తొలగించుకోవడానికి బ్లీచింగ్ చేసుకోవడం అంత మంచి పద్దతి కాదు, ముఖం మీద ఉన్న వెంట్రుకలను తొలగించడానికి బదులు, ముఖం మీద ఉన్న వెంట్రుకల రంగు(గోల్డెన్ హెయిర్ రంగు) మారుతుంది మరియు సన్ లైట్ గురైనప్పుడు చాలా నొప్పిని భరించాల్సి వస్తుంది. మహి ళల్లో అధిక టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఫెషియల్ హెయిర్ గ్రోత్ అధికంగా ఉంటుంది. మరి ఈ అవాంగి రోమాలను తొలగించు కోవడానికి కొన్ని పద్దతులను పాటిస్తే సులభంగా తొలగించుకోవచ్చు.

1. లేత ఆకుపచ్చరంగు టీని తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో టెస్టోస్టి రాన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో ముఖం మీద జుట్టు పెరుగుదల తరు గుదలకు దారితీస్తుంది. కాబట్టి మీరు ఫేషియల్ హెయిర్ గ్రోత్ తగ్గించు కోవాలనుకుంటే ప్రతి రోజూ లేత ఆకుపచ్చ రంగు టీని 2.కప్పులు తీసుకోవాలి.

2. ముఖం మీద వచ్చే అవాంచి రోమాలను తొలగిం చడంలో లేజర్ ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో ఫేషి యల్ స్కిన్ మౄఎదువెన అనుభూతిని కలిగిస్తుంది.అయితే ఇది శాశ్వత పరిష్కారం కానప్పటికీ, లేజర్ చికిత్స ప్రభావాలు దీర్ఘకాలం పాటు ఉం టాయి. లేజర్ చికిత్సకు చాలా తక్కువగా ఖర్చుఅవుతుంది ఇది ప్రస్తుతం అందుబాటులో ఉంది.

3. మెడికల్ కండీషన్స్ వల్ల ముఖం మీద హెయిర్ గ్రోత్ ఉన్నట్లైతే, అప్పుడు మీరు సరైన చికిత్స చేయవచ్చు. ఫెషియల్ హెయిర్ గ్రోత్ వల్ల సైడ్ ఎఫెక్ట్స కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదా హార్మోనుల అసమ తుల్యత, మోనోపాజ్ లేదా మెడికల్ కండీషన్స్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిడ్రోమ్ మొదలగునవి.

4. మీరు మోనో పాజ్ కు చేరుకోనట్లైతే, మీ ముఖంలో హెయిర్ గ్రోత్ ను అడ్డుకోవడానికి బర్త్ కంట్రోల్ పిల్స్ బాగా సహాయపడుతాయి. హార్మో నుల అసమతుల్యత వల్ల వచ్చే హెయిర్ గ్రోత్ ను బర్త్ కంట్రోల్ పిల్స్ చాలా ప్రభావంతంగా పనిచేసి, హెయిర్ గ్రోత్ ను అరికడుతాయి.

5. అవాంచిత రోమాలకు కారణం అయ్యే టెస్టోస్టిరాన్ ను అడ్డుకోవడానికి విటమిన్ బి6 బాగా సహాయపడుతాయి. కాబట్టి బిటమిన్ బి6 అధికంగా ఉన్నడైట్ ఫుడ్స్ ఉదా: అరటిపండ్లు, చికెన్, చేపలు, బంగాళదుంప, హాజల్ నట్ మొదలగు వాటిలో బి6 అధికంగా ఉండి హెయిర్ గ్రోత్ ను తగ్గిస్తాయి.

6. అవాంచిత రోమాలను తొలగించడానికి, ఇది ఖరీదైన మార్గం. ఈ ట్రీట్మెంట్ లో హెయిర్ ఫాలీ సెల్స్ విద్యుత్ నాశనం చేస్తాయి. తిరిగి చేయడం వల్ల భవిష్యత్తులో హెయిర్ ఫాలీ సెల్స్ పెరుగుదల నిరోధించ బడుతుంది. హెయిర్ రిమూవర్ గా ఈ పద్దతి చాలా సమర్థవంతమైనది అయినా, ఒక బాధకరమైనది.

7. మీకు డాక్టర్ నుండి కూడా సూచన చాలా అవసరం. టోపికల్ క్రీమ్ చాలా ప్రభావంతంగా పనిచేసి హెయిర్ గ్రోత్ ను స్టాప్ చేస్తుంది. ఈ టోపికల్ క్రీములు మహిళల్లో హెయిర్ గ్రోత్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

8. ఫైట్రోస్టోజెన్ ఇది ఈ్రస్టోజన్ కు సమానమైనది, వీటిని సోయా ప్రొడ క్ట్స్‌లో కనుగొనబడినది. ఇవి ఫేషియల్ హెయిర్ గ్రోత్‌ను నిర్మూలిస్తుంది. కాబట్టి మీ డైలీ మీల్స్ లో వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved