మీ ఆధార్ కార్డ్‌లో మార్పులు చేసుకోవాలా? చాలా ఈజీ!

ఆధార్ కార్డ్ పేరు చెప్తేనే గంటల తరబడి ఎన్‌రోల్‌మెంట్ల కోసం క్యూలో నిలబడ్డ మూమెంట్సో.. అలా నిలబడలేక 200 ఇచ్చి త్వరగా పనికానిచ్చుకున్న విషయమే గుర్తొస్తుంది కదా!!!

ఒక్కసారి మీ ఆధార్ కార్డులో తప్పులు వస్తే, లేదా అడ్రస్, ఫోన్ నెంబర్ వంటివి మార్చుకోవలసి వస్తే మళ్లీ మళ్లీ ఇ-సేవ, ఇతర ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు.

ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా ఈజీగా మీ కంప్యూటర్ నుండే క్షణాల్లో మీ పేరూ, పుట్టిన తేదీ, చిరునామా వంటి అన్ని వివరాల్నీ క్షణాల్లో మార్చుకోవచ్చు.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులందరితోనూ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved