ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి మీ బ్యాంక్ వివరాలు తెలుసుకోండి ఇలా

ఇప్పుడు మనం బ్యాంక్ బ్యాలెన్స్ కొరకు బ్యాంక్ కానీ ATM మిషిన్ దగ్గరికీ కానీ వెళ్ళవలసిన అవసరం లేదు. మీ ఫోన్ ద్వారా చిటికలో తెలుసుకోవచ్చు. మీరు చేయవలసినది కేవలం మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి ఒక్క మిస్డ్ (missed) కాల్ చేస్తే మీ మొబైల్ కి బ్యాలెన్స్ వివరాలు వెంటనే వస్తాయి.

ఇలాంటి సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు ఇటీవలే కల్పిస్తుందని అన్ని బ్యాంక్స్ వాళ్ళు తెలియచేశారు.

మీ కోసం Snehahastam అన్ని బ్యాంక్స్ నంబర్స్ ని కలెక్ట్ చేసి మీకు అందిస్తుంది.

ఇ దిగువన అన్ని బ్యాంక్స్ మరియు వాటి ఫోన్ నంబర్స్ ఉన్నాయి.

ఇ విషయాన్నిఅందరికి తెలిసేలా ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువగా అవసరం ఉంటుందో వారికి తెలిసేలె షేర్ చేయండి. అందరు ఇ అవకాశాన్ని ఉపయోగించికునేలా చూడండి.

Axis bank – 09225892258

Andhra bank – 09223011300

Allahabad bank – 09224150150

Bank of baroda – 09223011311

Bhartiya Mahila bank – 09212438888

Dhanlaxmi bank – 08067747700

IDBI bank – 09212993399

Kotak Mahindra bank – 18002740110

Syndicate bank – 09664552255

Punjab national bank – 18001802222

ICICI bank – 02230256767

HDFC bank – 18002703333

Bank of india – 02233598548

Canara bank – 09289292892

Central bank of india – 09222250000

Karnataka bank – 18004251445

Indian bank – 09289592895

State Bank of india – Get the balance via IVR 1800112211 and 18004253800

union bank of india – 09223009292

UCO bank – 09278792787

Vijaya bank – 18002665555

Yes bank – 09840909000

South indian bank- 092 23 008488

e page ne me browser ki bookmark chesukundi endhukante eppudyna meke use avuthundhi

99% people don't know Share it for Everyone

Share it please

- See more at: http://www.snehahastamsociety.org/useful-articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved