Dear friends and all... ఈ ఫొటో లోని అమ్మాయి పేరు మందపాటి. ప్రణిత సాయిలక్ష్మి కాకినాడలోని G.P.T. కాలేఙ్ లో D.T.C.P. సెకండ్ ఇయర్ చదువుతోంది, ఈ అమ్మాయి ఙూన్ నెల 25వ.తేది ఉదయం 7 గంటలకు కాలేజీ నుంచి బయటకు వేళి ఈరోజు వరకు కనిపించలెదు, అమ్మ లక్ష్మి మరియు ఇతర బంధువులు , స్నేహితులు, కుటుంబ సభ్యుల అంతా కలిసి రాష్ట్రం నలుమూలలా వెతుకుతూ ఉన్నము, అయ్యా,అమ్మ.....యావన్మందికి తెలియఙెయడమెమనగా దయచేసి ఓ తల్లి కడుపు ఘోషను ఆర్థం చేసుకుని ఈ పోటోలోని అమ్మాయి ఎక్కడ కనిపించినా దగ్గరలో ఉన్న పొలిస్ స్టేషన్లలో గానీ లేదా ఈ ఫోన్ నంబర్ లకు తెలియఙెయండి ....

9849836718,7396955888,9848202232. Please Request


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved