MUST SHARE USEFUL INFO....

"HOW TO DOWNLOAD 10 th CLASS MARKS LIST.."

'10th క్లాస్' సర్టిఫికెట్ పోయిందా?

అయితే వర్రీ కాకండి.. ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

website Link : http://memos.bseapwebdata.org/SSCResultsDetails.aspx

లైఫ్ లాంగ్ జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన సర్టిఫికెట్లలో '10th క్లాస్' మార్కుల లిస్ట్ అతి ముఖ్యమైనది.

ఇది 'Date of Birth' కి ప్రూఫ్గా కూడా అనేక లాండ్ రిజిస్ట్రేషన్లూ, ఇతర సందర్భాల్లో అడుగుతూ ఉంటారు.

సో.. ఏ కారణం చేతైనా మీ మార్కుల లిస్ట్ పోతే తంటాలు పడాల్సిన పనిలేకుండా, ఈ website మీ మార్కుల మెమోని ఉన్నది ఉన్నట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో చూపించడం జరిగింది..

అతి ముఖ్యమైన ఈ డాక్యుమెంట్ ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం కాబట్టి అవసరంలో ఉన్న వారికి ఉపయోగపడే మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చెయ్యగలరు.

చాల మంది పోగొట్టుకుని ఎం చెయ్యాలో తెలియక బాధ పడుతువుంటారు ఇది షేర్ చేసి హెల్ప్ చెయ్యండి !!!

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved