వివిధ రకాల క్యాన్సర్ వ్యాధిని నివారించే- మేడిపండు

వాడుక భాషలో మేడిపండ్లుగా పిలువబడే అత్తిపండ్లు, అద్భుత ప్రయోజనాలతో పాటు వివిధ రకాల క్యాన్సర్ లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

మేడిపండ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, క్యాన్సర్ ను కలుగచేసే ముఖ్య కారకలైనట్టి ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. ముఖ్యంగా, పోస్ట్ మీనోపాజల్ స్త్రీలలో, హార్మోన్ల అసమతల్యతల వలన రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. కానీ అత్తిపండ్ల ఈ రకమైన క్యాన్సర్ వ్యాధికి గురవకుండా కాపాడతాయి.

మేడిపండ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, క్యాన్సర్ ను కలుగచేసే ముఖ్య కారకలైనట్టి ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. ముఖ్యంగా, పోస్ట్ మీనోపాజల్ స్త్రీలలో, హార్మోన్ల అసమతల్యతల వలన రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. కానీ అత్తిపండ్ల ఈ రకమైన క్యాన్సర్ వ్యాధికి గురవకుండా కాపాడతాయి

బ్రెయిన్ క్యాన్సర్

నూతన పరిశోధనలలో వెళ్ళడించిన దాని ప్రకారం, మేడిపండ్ల నుండి తీసిన సారం మెదడులో క్యాన్సర్ కు గురైన కణాలపై శక్తివంతంగా పని చేస్తుందని కనుగొన్నారు. మేడిపండ్ల సారం, క్యాన్సర్ కు గురైన కణాలలో ప్రవేశపెట్టబడిన తరువాత, క్యాన్సర్ అభివృద్ధి 75 శాతం వరకు అణచబడిందని ఇదే పరిశోధనలలో వెల్లడించబడింది.

కాలేయ క్యాన్సర్

అత్తిపండ్ల సారం, కాలేయ క్యాన్సర్ కణాలతో వ్యతిరేఖంగా పోరాడుతుందని, అధ్యయనాలలో తెలుపబడింది. ఈ సారం వాడకం వలన క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రించబడటమే కాకుండా, ఇతర చికిత్సలో కన్నా, ఈ సారం వాడకం ద్వారా క్యాన్సర్ కణాలు రెట్టింపు అవటం కూడా తగ్గుతుందని అధ్యయనాలలో తెలుపబడింది.

క్యాన్సర్ సంబంధిత ఇన్ఫ్లమేషన్ లను తగ్గిస్తుంది

మేడిపండ్లలో ఉండే 'ల్యుటేయోలిన్' ఫ్లావనాయిడ్ లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను ప్రేరేపిస్తాయి. 'ల్యుటేయోలిన్', యాంటీ ఆక్సిడెంట్ చర్యలకు మద్దతుగా నిలిచే సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఫ్రీ రాడికల్ లను తటస్థీకరింప చేస్తాయి. ఇది శక్తివంతంగా పనిచేసి, ట్యూమర్ ల పెరుగుదలను నివారిస్తుంది. 'ల్యుటేయోలిన్', చర్మ క్యాన్సర్ కు చికిత్స లేదా నివారించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. Image Source : Getty Images - See more at: www.snehahastamsociety.org/useful-articles.php


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved