ఏటియం కార్డు లేకున్నా ఆధార్ కార్డుతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

ఏటియం కార్డు రాకముందు డబ్బులు తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది, అప్పట్లో బ్యాంకుల నుండి డబ్బులు తీసుకోవడానికి ఒక రోజు మొత్తం లైన్ కట్టాల్సి వచ్చేది, ఏటియం లు వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది, చాలా సులభంగా ఏటియం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటున్నారు, ఆ తరువాత ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకొనే సౌకర్యం వచ్చింది, ఆ తరువాత ఒక ఏటియం కార్డు నుండి మరొక ఏటియం కార్డుకి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయగలిగే టెక్నాలజీ వచ్చింది, కాని ఇలా డబ్బులు డ్రా చేయాలంటే ప్రతిసారి ఏటియం కార్డుని జేబులో పెట్టుకొని తిరగాలి, కాని ఇప్పుడు ఏటియం కార్డు కూడా అవసరం లేకుండా డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved