ఆరెంజ్ - ఆరోగ్యప్రయోజనాలు

1) శరీరానికి కావలసిన c విటమిన్ అందుతుంది.

2) వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

3) మంచి స్కిన్ టోన్ లభిస్తుంది

4) మొటిమలు , ముడతలను తగ్గిస్తుంది

5) అతినీలలోహిత (UV) కిరణాల నుండి కాపాడుతుంది.

6) షుగర్ & కొలెస్ట్రాల్ & బీపి అదుపులో ఉంటాయి.

7) స్కిన్ infection బారిన పడకుండా చూస్తుంది.

8) కాన్సర్ రాకుండా నియంత్రిస్తుంది.

9) కిడ్నీ లను కాపాడుతుంది. దంతాలు & ఎముకలు దృడంగా ఉంటాయి.

10) కాబట్టి ప్రతిరోజు ఒక ఆరంజ్ పండు తింటే ఆరోగ్యానికి మేలు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved