మధుమేహం (షుగర్) రోగులు కనీసం 20 నుండి 30 నిముషాలు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేసుకోవాలి smile emoticon heart emoticon

1) ఆహారాన్ని సమయానికి తీసుకొంటూ , ఆహారంలో పచ్చని కూరగాయలు , ఆకుకూరలు , నిమ్మజాతి పండ్లు ఉండేలా చూసుకోవాలి.

2) రైస్ తగ్గించి , గోధుమ లేదా జొన్న రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

3) ముఖ్యంగా ఆపిల్స్ , నారింజ , బెర్రీస్ , బత్తాయి , కమలా పండ్లు , నేరేడు పండ్లు , ఉసిరి కాయలు , తరచుగా తీసుకొంటూ ఉండాలి.

4) మనసు ప్రశాంతంగా ఉండడానికి యోగా చేసుకోవాలి.

5) ఇలా పాటించి నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుకోవాలి. హోమియో మందులు వ్యాధి నిరోధక శక్తి పెంచుతాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved