ఆన్‌లైన్‌లోనే పాస్‌పోర్ట్ తనిఖీ చేయనున్న పోలీసులు

పాస్‌పోర్ట్ పొందే క్రమంలో పోలీస్ తనిఖీ కచ్చితంగా ఉంటుంది. సాధారణంగా ఇంటికి వచ్చి వివరాలు సేకరించి పోలీసులు నివేదిక ఇస్తే పాస్పోర్ట్ మంజూరు అవుతుంది, ఇక నుంచి పోలీస్ లు ఇంటికి రాకుండానే పాస్పోర్ట్ మంజూరు అవుతుంది. పోలీసులు తమ తనికిని కూడా ఆన్ లైన్ లోనే పూర్తి చెయ్యనున్నారు. ఈ సదుపాయాన్ని ఈ ఇయర్ నవంబర్ లో ప్రరభిన్చానున్నారు. బెంగళూరు నగరాన్ని పైలెట్ ప్రాజెక్టుల్లో బాగంగా ప్రాధమికంగా ఎంపిక చేసారు.ఇప్పుడు పాస్పోర్ట్ తనికి దాదాపు నెల రోజులు పడుతుండగా ఆన్లైన్ ద్వార వారం రోజుల లోనే పూర్తి చెయ్యనున్నారు .జాతీయ జనాబా నమోదు డేటాబేస్ కు చెందిన అనుసంధాన వివరాలను తానికి ప్రాంతం లోని ఎస్పి, డిసిపి కి పంపుతామని కేంద్ర హోం మంత్రి శాఖ తెలిపింది.దీనితో పాటు ఆదార్,క్రైమ్, క్రిమినల్ కు సబంధించిన ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టం ద్వార అబ్యర్ధి చిరునామా క్రిమినల్ కేసులకు సమంధించిన వివరాలను ఆన్లైన్ లో తనికీ చెయ్యడానికి విలు కల్పించనున్నారు


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved