ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ తో మీ పాస్ పోర్ట్ సైజు ఫోటో ని తయారు చేసుకోండి

మనకు అత్యవసరంగా పాస్‌పోర్ట్ సైజు ఫోటో కావాలంటే ఫోటో స్టూడియో కి వెళ్ళి ఫోటో దిగాలి కానీ ఇపుడు మనం ఎక్కడికి పోనవసరం లేదు. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉండి అందులో పాస్‌పోర్ట్ ఫోట్ ఐడీ స్టూడియో (Passport Photo ID Studio)ఇన్‌స్టాల్ చేసివుండాలి.

ఇంటెర్నెట్ ద్వారా పాస్‌పోర్ట్ సైజు ఫోటోస్ పెట్టాలంటే పాస్‌పోర్ట్ ఫోట్ ఐడీ స్టూడియో(Passport Photo ID Studio) మీలో ఉండి తీరాలి

పాస్‌పోర్ట్ ఫోట్ ఐడీ స్టూడియో(Passport Photo ID Studio) ను మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్‌స్టాల్ చేసుకోగానే, అప్లికేషన్ ను ఓపెన్ చేసి మీ కొత్త, పాత చిత్రాలను ఫోటో షాప్ లాగా మీకు ఇష్టం వచ్చినట్టి సైజు లో తయారుచేసుకోవచ్చు.

ఇ అప్లికేషన్ డెస్క్‌టాప్ లో ఉన్న ఫోటో షాప్ అప్లికేషన్ లాగా పనిచేస్తుంది. దానిలాగే విడ్త్ (width), హైట్ (height) సెట్ చేసుకోవచు.

మీ కోసం ఈ అప్లికేషన్ చిత్రాలు మరియు లింక్ అడ్రెస్ httphttps://play.google.com/store/apps/details?id=com.handyapps.passportphoto&hl=en

ఈ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో మీకు సులబంగా ఈ క్రింది వీడియో ని చూసి నేర్చుకోండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved