బియ్యంలో రాళ్ళు కల్తీ జరుగుతున్నాయనే విషయం మనందరికీ తెలిసిందే.

కానీ బియ్యంలో ప్లాస్టిక్ ను కూడా కల్తీ చేస్తున్నారనే విషయం మీకు తెలుసా.............?

దానివల్ల మన జీర్నవ్యవస్థలు దెబ్బతిని తీవ్రమైన వ్యాధుల భారిన పడుతున్నాయనే విషయం మీకు తెలుసా.......?

అవును....మీరు చదువుతున్నది నిజమే ...........

బియ్యం మాదిరిగానే ఉండే ప్లాస్టిక్ బియ్యాన్ని తయారుచేసి మనం తినే బియ్యంలో కల్తీ చేస్తున్నారు.

మన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

చీప్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు పెట్టింది పేరైన చైనా నుండి మన దేశ మార్కెట్లలోకి ఈ ప్లాస్టిక్ బియ్యం వస్తోంది. మామూలు బియ్యానికీ , ప్లాస్టిక్ బియ్యానికీ ఎలాంటి తేడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకొని మరీ కల్తీ చేస్తున్నారు.

సింగపూర్ లోని పత్రికలు చైనా నుండి ఇతర దేశాలకు ప్లాస్టిక్ బియ్యం ఎగుమతి అవుతోందని పేర్కొన్నాయి. బంగాళా దుంపలు, చిలగడ దుంపలు , ప్లాస్టిక్ ను కలిపి ప్రాణాంతకమైన ప్లాస్టిక్ బియ్యాన్ని తయారు చేస్తున్నట్లుగా తెలియజేసాయి.

ప్లాస్టిక్ బియ్యం తయారీలో వాడే కొన్నిరకాల ఎడిబుల్ సింథటిక్ రేజిన్స్ కారణంగా , అవి మామూలు బియ్యంలాగే ఉడుకుతాయని , కానీ తింటే ప్లాస్టిక్ రుచి తెలుస్తుందని , ఆ బియ్యాన్ని ఉడికించినప్పుడు వచ్చే గంజి కూడా ప్లాస్టిక్ తెట్టులా ఉంటుందని , అటువంటి ఆహారాన్ని తింటే ఆరోగ్యం మీద తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దయ చేసి ఇది అందరికి షేర్ చెయ్యండి .................

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved