ఎస్‌బీఐ క్లర్క్ జాబ్స్‌కు నోటిఫికేషన్

బ్యాంకింగ్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటయిన ఎస్‌బీఐ నిరుద్యోగులకు శుభవార్తను వినిపించింది. 19575 క్లర్క్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆ వివరాలు

ఉద్యోగాల సంఖ్య: 19575

దరఖాస్తుకు చివరితేదీ: 25-4-16

అర్హత: ఏదయినా డిగ్రీ

దరఖాస్తు విధానం: పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది.

ఫీజు: ఓబీసీ విద్యార్థులకు 600 రూపాయలు దరఖాస్తు ఫీజు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 100 రూపాయల రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్: www.sbi.co.in


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved