పాములు ఆత్మ హత్య చేసుకుంటాయా..?

పాములు ఆత్మ హత్య చేసుకుంటాయా..? అవును మీరు వింటున్నది అక్షరాల సత్యం. ఇలాంటి ఒక సంఘటన ఎర్ల్ విల్లె అనే నగరం లో జరిగింది. అక్కడ ఒక పాము తనంతట తానే కరుచుకుని చనిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీరు చూసినట్లయితే ఈ విషయం మీకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. పాములకు, సాలె పురుగులకు మరియు తేళ్లకు వీనం అనే విష పదార్ధం ఉంటుంది. ఈ వీనం పాము కాటు వేసిన మనుషులకే కాకుండా పాము తనను తాను కరుచుకున్నా కూడా విషంగా మారిపోతుంది. ఈ పాము తన మెడను తనే కరుచుకుని ఆత్మ హత్య చేసుకునే విధానం ఈ వీడియో లో మనం చూడొచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved