మీరు చూసింది నిజమే..........అతను సాధారణ వ్యక్తి కాదు............. సూపర్ స్టార్ గా పిలవబడుతున్న రజనీ కాంత్

ఈ ఫోటోలో చేతుల మీద ఒక డిస్పోజబుల్ ప్లేట్ ను ఉంచుకొని, అతి సాధారణ వ్యక్తిలా రోడ్డు ప్రక్కన తింటున్న ఆ వ్యక్తిని ఒక్కసారి గమనించండి.

అవును..........మీరు చూసింది నిజమే..........అతను సాధారణ వ్యక్తి కాదు............. సూపర్ స్టార్ గా పిలవబడుతున్న రజనీ కాంత్.

తన మిత్రులతో కలిసి ఒక తీర్థ యాత్ర కు వెళుతున్నప్పుడు , దారి మధ్యలో ఆకలి వేయడంతో , రోడ్డు ప్రక్కనున్న ఒక హోటల్ నుండి తెచ్చిన ఆహారాన్ని, అలా.....నిలబడే తింటున్న రజనీకాంత్ గారిని చూస్తే , ఎంత ఎత్తుకు ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో...

share it If you like him


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved