టాప్‌టెన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవేనట !

స్మార్ట్‌ఫోన్ ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త రంగు పులుముకుని, సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి స్మార్ట్ ఫోన్ కంపెనీలు. మనకు సరిపడే బడ్జెట్‌లో కూడా లెక్కలేనన్ని ఆప్షన్లు ఉండడంతో ఏ ఫోన్ కొనాలో తేల్చుకోలేక కస్టమర్లు తెల్ల మొఖం వేస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం ఎక్కువ మంది వినియోగదారుల మన్ననలు పొందిన టాప్ 10 స్మార్ట్‌ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. మీమీ బడ్జెట్‌ను బట్టి మీకు సరిపోయే స్మార్ట్ ఫోన్‌ ఏదో ఎంచుకోండి మరి.

1.Samsung Galaxy S6

స్క్రీన్ సైజ్: 5.1 అంగుళాలు

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 5

రిజల్యూషన్: 1440 x 2560

ర్యామ్: 3GB

ఇన్‌బిల్ట్: 32GB/64GB/128GB

బ్యాటరీ: 2550mAh

16 మెగాపిక్సెల్ కెమెరా

5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

2. LG G4

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 5.1

స్క్రీన్ సైజ్: 5.5 అంగుళాలు

రిజల్యూషన్: 2560 x 1440

ర్యామ్: 3GB

ఇన్‌బిల్ట్ మెమొరి: 32GB

బ్యాటరీ: removable 3,000mAh

16 మెగాపిక్సెల్ కెమెరా

8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

3. Samsung galaxy S6 Edge

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 5.2

స్క్రీన్ సైజ్: 5.1 అంగుళాలు

రిజల్యూషన్: 1440 x 2560

ర్యామ్: 3GB

ఇన్‌బిల్ట్ మెమొరి: 32GB/64GB/128GB

బ్యాటరీ: 2600mAh

16 మెగాపిక్సెల్ కెమెరా

5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

4.iPhone 6s

ఆపరేటింగ్ సిస్టమ్ : iOS 9

స్క్రీన్ సైజ్: 4.7-inch

రిజల్యూషన్: 1334 x 750

ర్యామ్: 2GB

ఇన్‌బిల్ట్ మెమొరి: 16GB/64GB/128GB

బ్యాటరీ: 1,715mAh

12 మెగాపిక్సెల్ కెమెరా

5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

5. Sony Xperia Z5

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 5.1

స్క్రీన్ సైజ్: 5.2 అంగుళాలు

రిజల్యూషన్: 1920 x 1080

ర్యామ్: 3GB

ఇన్‌బిల్ట్ మెమొరి: 32GB

బ్యాటరీ: 2,900mAh

23 మెగాపిక్సెల్ కెమెరా

5.1 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

6.iPhone 6s Plus

ఆపరేటింగ్ సిస్టమ్ : iOS 9

స్క్రీన్ సైజ్: 5.5-inch

రిజల్యూషన్: 1920 x 1080

ర్యామ్: 2GB

ఇన్‌బిల్ట్ మెమొరి: 16GB/64GB/128GB

బ్యాటరీ: around 2750mAh

12 మెగాపిక్సెల్ కెమెరా

5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

7.Samsung Galaxy S6 Edge+

ఆపరేటింగ్ సిస్టమ్ :Android 5.1

స్క్రీన్ సైజ్: 5.7-inch

రిజల్యూషన్: 1440x2560

ర్యామ్: 4GB

ఇన్‌బిల్ట్: 32GB/64GB

బ్యాటరీ: 3000mAh

16 మెగాపిక్సెల్ కెమెరా

5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

8.Nexus 6P

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 6

స్క్రీన్ సైజ్: 5.7-inch

రిజల్యూషన్: 2560 x 1440

ర్యామ్: 3GB

ఇన్‌బిల్ట్: 32GB/64GB/128GB

బ్యాటరీ: 3,450mAh

12.3 మెగాపిక్సెల్ కెమెరా

8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

9.HTC One M9

ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 5

స్క్రీన్ సైజ్: 5-inch

రిజల్యూషన్: 1920x1080

ర్యామ్: 3GB

ఇన్‌బిల్ట్: 32GB

బ్యాటరీ: 2840mAh

కెమెరా: 20.7మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 4 మెగాపిక్సెల్ కెమెరా

10.Sony Xperia Z5 Premium

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 5.1

స్క్రీన్ సైజ్: 5.5-inch

రిజల్యూషన్: 2160 x 3840

ర్యామ్: 3GB

ఇన్‌బిల్ట్: 32GB

బ్యాటరీ: 3,430mAh

కెమెరా: 23 మెగాపిక్సెల్ కెమెరా

ఫ్రంట్ కెమెరా: 5.1 మెగాపిక్సెల్ కెమెరా

share this information to all


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved