TV ని రిమోట్ తో OFF చేయడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసా?

చేతిలోకి రిమోట్ వచ్చాక ప్రపంచమంతా మన బొటన వేలి కింది నక్కి ఉందన్న ఫీలింగ్.! టివీల విషయంలో మరీనూ…. హిందీ టు ఇంగ్లీష్ మధ్యలో తెలుగు..కుదిరితే స్పోర్ట్స్ ..లేకపోతే ష్యాషన్ ఛానల్..ఇలా బొటన వేలు నాన్ స్టాప్ గా అన్ని ఛానల్స్ ను క్లిక్ చేస్తూనే ఉంటుంది. అంతా…ఓకే.! కానీ చాలా మంది ఇప్పుడు టివిని రిమోట్ తోనే ఆప్ చేస్తున్నారు. సాకెట్లోని స్విచ్చ్ ను మాత్రం ఆఫ్ చేయడం లేదు. టివీని కేవలం రిమోట్ తోనే ఆఫ్ చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

  • టివిని రిమోట్ తో ఆప్ చేసి..సాకెట్ లో స్విచ్చ్ ఆఫ్ చేయకపోతే….డివైజ్ కు కరెంట్ అలాగే పాస్ అవుతూ ఉంటుంది. డివైజ్ వర్క్ లో లేనప్పుడు కరెంట్ ఎక్కువగా కంజ్యూమ్ కానప్పటికీ… కొద్దిమొత్తంలోని విద్యుత్ వేస్ట్ అవుతూనే ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్ పెరిగే అవకాశం ఉంది.
  • టివి రిమోట్ కు అలవాటు పడిన వాళ్లలో..ప్రతి పనిని వాయిదా గుణం పెరుగుతుందట!
  • వీళ్లలో చిరాకు, కోపం…అధికమట.!
  • ఓ విషయంపై కాన్సంట్రేట్ చేయలేరట.
  • వినికిడి శక్తి కూడా లోపిస్తుందట!
  • ఎప్పుడూ ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారట.!
  • బంధాలకు-అనుబంధాలకు ఎక్కువ విలువనివ్వరట.!
  • ఇతరులపై ఆదిపత్యం ప్రదర్శించాలని చూస్తారట.!

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved